అంగన్ వాడి సెంటర్లలో అక్షరాభ్యాసం కోసం ఆశీర్వదించిన జిపి కార్యదర్శి గంటా శ్రీనివాస్
అంగన్ వాడి సెంటర్లలో అక్షరాభ్యాసం కోసం ఆశీర్వదించిన జిపి కార్యదర్శి గంటా శ్రీనివాస్ జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ: 12-06-2024 ఈరోజు కొడకండ్ల మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్లో అక్షరాభ్యాసం కోసం ప్రత్యేకంగా ఆహ్వానించి వచ్చిన గ్రామపంచాయతీ కార్యదర్శి గంటా శ్రీనివాస్. ఈనాటి ఈ కార్యక్రమానికి హాజరై...
