Author: Nallolla

ఐసీఎస్ఐ-న్యూఢిల్లీలో వివిధ ఖాళీలు

న్యూఢిల్లీలోని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐ సీఎస్ఐ)…కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం ఖాళీలు: 23 పోస్టులు: ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ విభాగాలు: ఐటీ, ఆపరేషన్స్, అకడమిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితరాలు అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో...

ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సులో నేరుగా ప్రవేశాలు

ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సులో నేరుగా ప్రవేశాలు ఉన్నాయని జడ్చర్ల సమీపంలోని మాచారం గ్రామ పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ మరియు పీజీ కళాశాల (బాయ్స్) ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సులో 2023-24 సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నమని కళాశాల ప్రిన్సిపల్ కేపీ నిరీక్షణ...

టీఎస్ నర్సింగ్ స్కూళ్లలో జీఎన్ఎం(General Nursing and Midwifery)

హైదరాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) కార్యాలయం-జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ట్రెయినింగ్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ఆరు ప్రభుత్వ, 162 ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో అడ్మిషన్స్ నిర్వహిస్తారు. అక డమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు....

డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

దేవరకొండ తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలలో BA, B.com (Gen), B.Com (CA), ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్సెస్ లో ఖాళీలు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్యామల గారు సోమవారం తెలిపారు. అర్హత కలిగిన ఎస్టీ(గిరిజన)విద్యార్థినిలు ఒరిజినల్ సర్టిఫికెట్స్,మరియు రెండు...

మహిళల భద్రతకోసం “షీ టీం”కొత్త ఫోన్ నెంబర్లు

తెలంగాణలో విద్యార్థినులు, మహిళల భద్రతకోసం ప్రభుత్వం ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపట్టింది. షి-టీమ్స్ ద్వారా ఈవ్ టీజింగ్ ని అరికట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం చాలా వరకు సక్సెస్ అయింది. ఇప్పుడు కొత్తగా మరో రెండు నెెంబర్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిని...

సిద్దిపేటలో ఎగ్జిబిషన్‌ సొసైటీ ఫార్మసీ కళాశాల

జ్ఞాన తెలంగాణ హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో రంగనాయక ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ కళాశాలను ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్ లోనూ చేర్చారు. ఈ సంవత్సరం బీఫార్మసీ కోర్సును అందుబాటులోకి తీసుకురాగా.. వచ్చే ఏడాది...

160 ప్రశ్నలు.. ఒక్కోటి అర మార్కు

ఉపాధ్యాయ నియామక పరీక్షను 80 మార్కులకు నిర్వహించనున్నారు.ఒక్కోటి అర మార్కు చొప్పున మొత్తం 160 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. టెట్‌ వెయిటేజీ కింద 20 మార్కులను కేటాయించారు. 100 మార్కులకు అభ్యర్థుల మెరిట్‌ జాబితా రూపొందించనున్నారు. దీని ఆధారంగా జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ నియామకాలను చేపట్టనుంది....

అర్జెంటు గా డ్రైవర్ కావలి

జీతం 15,000/-భోజనం సదుపాయం కలదుపూర్తిగా 3 నెలలు వివిధ ప్రాతాల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆసక్తి కల్గిన వారు నాకు వెంటనే కాల్ చేయండి శ్రీకాంత్ స్వేరో :8008206714

Translate »