డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లు ఇవ్వక పోతే వచ్చే ఎన్నికల్లో మా ప్రతాపం చూపిస్తాం:ఎరుకల సంఘం
యల్ బి నగర్ లో ఉన్న ఎరుకల కులస్తులకు అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో తమ కులస్తుల ప్రతాపం చూపిస్తామని ఎరుకల సంగం అధ్యక్షుడు జగన్నాథం గంగయ్య ప్రభుత్వం ను హెచ్చరించారు. గత రెండు వారాలుగా డబుల్ బెడ్ రూమ్...
