Author: Nallolla

హౌస్ కీపింగ్ వర్కర్స్ పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి

హౌస్ కీపింగ్ వర్కర్స్ పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి జ్ఞాన్ తెలంగాణ, జనగామ : జిల్లా కలెక్టరేట్ లో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ వర్కర్స్ కు తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో రవీందర్ గారికి...

గెలిపించండి అభివృద్ధి చేసి చూపుతా

గెలిపించండి అభివృద్ధి చేసి చూపుతా జ్ఞాన తెలంగాణ, నారాయణపేట : నారాయణ పేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ధన్వాడ, మరికల్ మండలాల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ చల్ల...

ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం

ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి: హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో బుధవారం రోజున అర్ధరాత్రి ఎస్ఎఫ్ఐ నాయకుల పైన జరిగిన ఏబీవీపీ మతోన్మాద గుండాలు చేసిన దాడిని ఖండిస్తూ గురువారం ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అని ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి...

కుటుంబ సమేతంగా పాల్గొన్న డిప్యూటీ సీఎం

భద్రాచలంలో ఘనంగా రాములోరి కళ్యాణ వేడుకలు కుటుంబ సమేతంగా పాల్గొన్న డిప్యూటీ సీఎం రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతకుమారి జ్ఞాన తెలంగాణ, భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల...

ఎలాంటి ప్రలోభాలకు గురిచేసిన ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు

ఎలాంటి ప్రలోభాలకు గురిచేసిన ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. జ్ఞాన తెలంగాణ, భూపాలపల్లి: లోక్ సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ భవేశ్...

కోనప్ప దో నెంబర్‌‌ దందాలను అరికట్టండి

కోనప్ప దో నెంబర్‌‌ దందాలను అరికట్టండి మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు జ్ఞాన తెలంగాణ, సిర్పూర్‌‌ కాగజ్‌ నగర్‌‌: ఇటీవల కాలంలో బీఆర్‌‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దో...

మెదక్ ఎంపీ అభ్యర్థికి బీ ఫామ్ అందించిన గులాబీ బాస్ కేసీఆర్

మెదక్ ఎంపీ అభ్యర్థికి బీ ఫామ్ అందించిన గులాబీ బాస్ కేసీఆర్ జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్: జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది. పని మంతునిగా నీకు ప్రజల్లో మంచి పేరుంది. వెంకట్రామ్ ఎంపీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తావని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు..తెలంగాణ...

రైతులను మోసం చేస్తున్న ఆంధ్ర నాటు పొగాకు వ్యాపారస్తులు

రైతులను మోసం చేస్తున్న ఆంధ్ర నాటు పొగాకు వ్యాపారస్తులు పట్టించుకోని వ్యవసాయ అధికారులు నేటికీ పొగాకుతో లక్షలు సంపాదిస్తున్న స్థానిక బడా బాబులు పంట నాలుగు నెలలు కానీ వడ్డీ మాత్రం 12 నెలలు జ్ఞాన తెలంగాణ, భద్రాద్రి:అశ్వరావుపేట, దమ్మపేట, ములకలపల్లి, జగన్నాధపురం ,అన్నపురెడ్డిపల్లి, మండలాల్లో ఆంధ్ర...

రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు

రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు జ్ఞాన తెలంగాణ,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిదని చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు....

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి సివిల్ సప్లయిస్ డీటీ.

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి సివిల్ సప్లయిస్ డీటీ. కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో రూ.10వేలు లంచం తీసుకుంటూ సివిల్ సప్లయిస్ డీటీ చెన్నూరి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రైస్ మిల్లులో పెద్దఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెలనెల మాముళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్లు...

Translate »