Author: Nallolla

ఓటు హక్కు పై అవగహన :

ఓటు హక్కు పై అవగహన : జ్ఞాన తెలంగాణ, నారాయణపేట ఏప్రిల్ 19: నారాయణపేట జిల్లా కలెక్టర్ ఆవరణలో ఓటరు అవగాహన ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు.ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.ప్రధాన రహదారులు గుండా ర్యాలీ నిర్వహించారు....

మాజీ మంత్రి వాహనాన్ని తనిఖీ చేసిన చెక్ పోస్ట్ సిబ్బంది

మాజీ మంత్రి వాహనాన్ని తనిఖీ చేసిన చెక్ పోస్ట్ సిబ్బంది. జ్ఞాన తెలంగాణ కొడకండ్ల : ఈరోజు వివిధ కార్యక్రమాలలో పాల్గొని వాటిని ముగించుకుని తిరుగు ప్రయాణంలో జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని గిర్నితండ వద్ద పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఏర్పాటు చేసిన చెకపోస్ట్ వద్ద అటు...

గురుకుల విద్యార్థుల మృతిపై విచారణ జరిపించి న్యాయం చేయాలి

గురుకుల విద్యార్థుల మృతిపై విచారణ జరిపించి న్యాయం చేయాలి జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 19 భువనగిరి ప్రభుత్వ ఎస్సీ గురుకులా హాస్టల్లో మృతిచెందిన ఘటనలపై విచారణ జరిపించాలని SC ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ ను సెక్రటేరియట్లో కలిసి వినతిపత్రం ఇచ్చిన SC,ST,BC హాస్టల్స్...

ప్రణాళిక బద్దంగా త్రాగునీటి సమస్యలను నివారించాలి.

ప్రణాళిక బద్దంగా త్రాగునీటి సమస్యలను నివారించాలి. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి: పక్కా ప్రణాళికతో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరు కార్యాలయం లోని...

కావ్య తో కాదు.. శ్రీహరితోనే పోటీ బి ఆర్ ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్

కావ్య తో కాదు.. శ్రీహరితోనే పోటీ బి ఆర్ ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ జ్ఞాన తెలంగాణ హనుమకొండ: హనుమకొండ బాలసముద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాడు కార్యకర్తల విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి...

కాంగ్రెస్ పార్టీలో చేరిన బోధన్ ఎంపీపీ.

కాంగ్రెస్ పార్టీలో చేరిన బోధన్ ఎంపీపీ. ఫోటో.పార్టీ కండువా వేసి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్లే సుదర్శన్ రెడ్డి.బోధన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి-రాజేశ్వర్ దంపతులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో...

ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ విఫలం

ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ విఫలం సమావేశంలో మాట్లాడుతున్న రమేష్ బాబు. జ్ఞాన తెలంగాణ – బోధన్ ప్రజా సమస్యల పరిష్కారంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని రాకసిపేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...

ఓటు ని నోటుకు అమ్ముకోకండి

ఓటు ని నోటుకు అమ్ముకోకండి జ్ఞాన తెలంగాణ, శంషాబాద్: రాజేంద్ర నగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం కవ్వ గూడ గ్రామం లో యువ నాయకుడు నిత్యం ప్రజల సమస్యలను తెలియజేస్తూ అనేక సేవ కార్యక్రమమాల్లో పాల్గొనే క్రాంతి కుమార్ రానున్న రోజుల్లో ఎన్నికల సమయంలో ఓటర్లు చాలా...

నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్ ద్వారా కెరీరీ గైడెన్స్‌

నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్ ద్వారా కెరీరీ గైడెన్స్‌ జ్ఞాన తెలంగాణ, కేసముద్రం విలేజ్: కేసముద్రం విలేజ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్- మిషన్ విద్య విజ్ఞాన్ ప్రాజెక్ట్ సేవలో భాగంగా, పాలిటెక్నిక్ పుస్తకాలు, ప్రేరణ, కెరీర్ గైడెన్స్,...

మొయినాబాద్ లో యువతీ అదృశ్యం

మొయినాబాద్ లో యువతీ అదృశ్యం జ్ఞాన తెలంగాణ, మొయినాబాద్:- మొయినాబాద్ మండలంలోని షాపూర్ గేట్ వద్ద ఉన్న ఒక ఫార్మహౌస్ లో గార్డెన్ పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి వలస వచ్చిన అతిపాటి అది శేషయ్య ఫిర్యాదు మేరకు ‘‘10 రోజుల...

Translate »