Author: Nallolla

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రావుల క్రాంతి

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రావుల క్రాంతి ఙ్ఞాన తెలంగాణ, సంగెం: సంగెం గ్రామానికి చెందిన రావుల సూరయ్య విజయ దంపతుల చిన్న కుమారుడు రావుల క్రాంతి 2022 సంవత్సరంలో పోలీస్ నోటిఫికేషన్ కి అప్లై చేసి టెక్నికల్ పోస్టులో భాగంగా పోలీస్ ట్రాన్స్‌ పోర్టు ఆర్గనైజేషన్‌లో కానిస్టేబుల్‌గా...

ప్రచార వాహనాలు ప్రారంభించిన బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి

ప్రచార వాహనాలు ప్రారంభించిన బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల: చేవెళ్ల నియోజకవర్గం కుమ్మర గేటు సమీపంలో గల బంగారు మైసమ్మ గుడిలో బీఆర్‌‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...

సాలంపాడ్ క్యాంప్ లో ఉచిత వైద్య శిబిరం.

సాలంపాడ్ క్యాంప్ లో ఉచిత వైద్య శిబిరం.జ్ఞాన తెలంగాణ – బోధన్ సాలూర మండలం సాలంపాడ్ క్యాంప్ గ్రామంలో శనివాలం లయన్స్ క్లబ్ అయ్యప్ప సేవ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో క్యాన్సర్ , మహిళ ఆరోగ్య సమస్యలు,...

గట్టు మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా న్యూస్

గట్టు మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా న్యూస్ బోయాలగూడెం లో గ్యాస్ ఫెయిల్ గుడిసె దగ్ధం అలాగే సుమారు లక్ష రూపాయలు అమౌంట్ కాలిపోయాయి.వాటితో పాటుగా నిత్య అవసర సరుకులు ,ఆస్థి పేపర్స్,విలువైన వస్తువులు కాలిపోయినట్లు సమాచారం.

మూసీ రహదారిపై కానరాని వేగ నియంత్రణ బోర్డులు

మూసీ రహదారిపై కానరాని వేగ నియంత్రణ బోర్డులు కిలోమీటర్ల దూరంలో ఎక్కడా కనబడని ప్రమాద సూచికలు జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: మూసీ రహదారిపై ఎక్కడా కూడా ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు, వేగనియంత్రణ బోర్డులు కనబడిన దాఖలాలు లేవు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుకులు గురౌతున్నారు. సరైన...

శిథిలావస్థకు చేరిన అంగన్వాడి కేంద్రం

శిథిలావస్థకు చేరిన అంగన్వాడి కేంద్రం పసి పిల్లల ప్రాణాలతో చెలగాటం జ్ఞాన తెలంగాణ, తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండల పరిధిలో గోల్ తండా గ్రామంలో అంగన్వాడీ కేంద్రం సమస్యలకు నిలయంగా మారింది. సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ది అందని ద్రాక్షగానే మిగిలింది. అంగన్వాడి...

బీఆర్‌‌ఎస్‌కు బిగ్‌ షాక్‌

బీఆర్‌‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ హస్తం గూటికి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయిన ప్రకాష్ గౌడ్ శుక్రవారం కార్యకర్తలతో సమావేశం నేడు అధికారికంగా కాంగ్రెస్‌లో చేరిక జ్ఞాన తెలంగాణ, రాజేంద్ర నగర్: బీఆర్‌‌ఎస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. రాజేంద్రనగర్‌‌...

రాజకీయాలపై అవగాహన కలిగి ఉండాలి

రాజకీయాలపై అవగాహన కలిగి ఉండాలి జ్ఞాన తెలంగాణ ,నారాయణపేట: నారాయణపేట జిల్లా లోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘ఎన్నికలు యువత పాత్ర’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠి లో విద్యార్థులు విద్యతో పాటు రాజకీయాలపై అవగహన కలిగి ఉండాలని కలెక్టర్ శ్రీహర్ష...

ముమ్మరంగా వాహన తనిఖీలు చేసిన పోలీసులు

ముమ్మరంగా వాహన తనిఖీలు చేసిన పోలీసులు జ్ఞాన తెలంగాణ, టేకుమట్ల: భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామ శివారులో పోలీసులు ఎస్‌ఐ గోగికారి ప్రసాద్ ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ శుక్రవారం నిర్వహించారు. అనంతరం ఎస్‌ఐ ప్రసాద్ మాట్లాడుతూ పార్లమెంటరీ...

Translate »