తెలుగు కీర్తిని ప్రపంచానికి అందించిన స్ఫూర్తి దాత:

తెలుగు కీర్తిని ప్రపంచానికి అందించిన స్ఫూర్తి దాత:
ఙ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 8:
నారాయణపేట పట్టణంలోని నర్సిరెడ్డి కూడలిలో రామోజీరావు చిత్రపటానికి
టిడిపి రాష్ట్ర నాయకులు ఓంప్రకాష్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
భారతీయ కళలకు జీవించేందుకు భారత దేశంలోనే అతిపెద్ద రామోజీ ఫిలిమ్ సిటీని హైదరాబాద్ లో నెలకొల్పి తెలుగోడి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహా నాయుడా రామోజీ రావు అని
తెలిపారు.తెలుగు జాతి ప్రఖ్యాతి ప్రపంచ దేశాలతో , ప్రపంచ బాషలో తెలుగు తీయదనాన్ని ఉన్నతమైన స్తాయికి చేర్చారు.పాడుతా తియ్యగా, స్వరాభిషేకం లాంటి కార్యక్రమాలతో కళాకారులను ప్రోత్సహించారని చెప్పారు.
