చింతుల్ల రాములు పార్థిహ దేహానికి నివాళులర్పించిన

మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి

జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ మల్లాపూర్ గ్రామంలో చింతుల్ల కోటేశ్ తండ్రి చింతుల్ల రాములు అనారోగ్యంతో మృతి చెందారు. వారి పార్థిహ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో బొర్రా జగన్ రెడ్డి, పన్నాల రాజేందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్,మహేష్,నగేష్,అనిల్, సాగర్ నివాళలర్పించారు.

You may also like...

Translate »