వడ్డేపల్లి రాజేశ్వర్ రావు గారిని కలిసిన సాయిబాబా నగర్ కాలనీ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు

జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) వివేకానందనగర్ లోని వడ్డేపల్లి రాజేశ్వర్ రావు నివాసంలో కూకట్ పల్లి డివిజన్ సాయిబాబా నగర్ కాలనీ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ లో ఈటల రాజేందర్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో వడ్డేపల్లి రాజేశ్వర్ రావు కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా నగర్ కాలనీ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు శంకర్, కాశిరెడ్డి, ప్రదీప్, రమణారెడ్డి, చంద్ర శేఖర్, ప్రవీణ్, హరి, ఫణి, జనార్ధన్, చంద్రప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »