వ్యక్తి అదృశ్యం

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్ ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామానికి చెందిన మల్లేష్ అదృశ్యమైనాడు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ తెలియజేసిన వివరాల ప్రకారం

పాలమాకుల గ్రామానికి చెందిన మల్లేష్ వృత్తిరీత్యా డ్రైవింగ్ చేస్తుంటాడు తన బంధువుల ఇంటికి షాపూర్ వెళ్లాడు అక్కడి నుండి వ్యక్తి గత పని నిమిత్తం పాలమాకుల వెళుతున్నానని చెప్పి ఎక్కడికెళ్ళాడో ఆచూకీ లభించలేదన్నారు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ అఫ్ రావడంతో కుటుంబ సభ్యులు చుట్టూ ప్రక్కల ప్రాంతాలలోబంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ ను అశ్రాయించారాని తెలియ జేశారు. తప్పిపోయిన వ్యక్తి యొక్క వివరాలు వయస్సు: 35 సం. వృత్తి: డ్రైవర్,
ఎత్తు: 5.7 అడుగులు, ఆరెంజ్ కలర్ షర్ట్ & బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించివున్నాడు, అతను తెలుగు మరియు హిందీ భాషలు మాట్లాడతాడు.అని తెలియజేసారు.
ఇట్టి విషయం పై పోలుసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

You may also like...

Translate »