ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

జ్ఞాన తెలంగాణ హనుమకొండ

నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ బుధవారం నాడు ప్రారంభమైంది. ముందుగా పోలింగ్ కేంద్రాల వారిగా బండిల్స్ కట్టే కార్యక్రమం ప్రారంభం కాగా నాలుగు హాల్స్ లో 96 టేబుల్ పై కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. బుధవారం మధ్యాహ్నం నాటికి బండిల్స్ కార్యక్రమం పూర్తయిందనిపూర్తయిందని, మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ బి ర్ఎస్ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి, బిజెపి నుండి గుజ్జుల ప్రేమ రెడ్డి ప్రధాన పార్టీ ఇలా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తొలిప్రేమతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మొదటి రౌండు ఫలితాల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది చూడాలి ఏ పార్టీ గెలుస్తుంది. పోటీ మాత్రం ప్రధానంగా కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ ల మధ్య టఫ్ ఫైట్ కొనసాగనం ఉంది.

You may also like...

Translate »