కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జారే

జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/ అశ్వారావుపేట న్యూస్:ఖమ్మం పార్లమెంట్ సభ్యులు గా శ్రీ రామసహాయం రఘురాం రెడ్డి భారీ మెజారిటీ గెలుపుకు సహకరించి,కష్టపడిన పనిచేసిన అశ్వారావుపేట నియోజకవర్గ
కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మిత్రపక్ష పార్టీలు అయిన CPI, CPM, CPI(ML), TDP నాయకులు, కార్యకర్తలకు మరియు గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్క ఓటరుకు ప్రత్యేక ధన్యవాదములు అని స్థానిక శాసనసభ్యులు తెలియజేశారు .

You may also like...

Translate »