బుగ్గ బీరప్ప కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సాక్షర భారత్ కోఆర్డినేటర్లు.

బుగ్గ బీరప్ప కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సాక్షర భారత్ కోఆర్డినేటర్లు.

జ్ఞాన తెలంగాణ వలిగొండ, జూన్ 04

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో ఇటీవల ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సాక్షర భారత్ కోఆర్డినేటర్ల మండల అధ్యక్షుడు బుగ్గ బీరప్ప కుటుంబానికి దశదిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల కోఆర్డినేటర్ మరియు వివిధ గ్రామల కో ఆర్డినేటర్లు 33000/వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ కొమిరే బాలేశ్వర్ మరియు గ్రామ కోఆర్డినేటర్లు మస్కు నరసింహ, నీలం నరేందర్, బందెల రాజు, పోలెపాక బాలనరసింహ, మల్లం ధనమ్మ, కొత్తపెల్లి చైతన్య, రొయ్యల రజిత, పాల్గొన్నారు.

You may also like...

Translate »