ఘనంగా తెలంగాణ 10వ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు

పూలమాలతో ముస్తాబైన అమరవీరుల స్తూపం

జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
జూన్ 2.

అమరవీరుల స్తూపం వద్ద జాతీయ జెండా ఎగరవేసిన మండల కాంగ్రెస్ ర్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు

జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
జూన్ 2.

ఈరోజు తెలంగాణ ఏర్పడి పది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా జెండా ఎగరవేసి అమరవీరులకు నివాళులు అర్పించిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు మాట్లాడుతూ ఎందరో అమర వీరుల త్యాగాల వల్ల ఏర్పడ్డ తెలంగాణ అని కొనియాడారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ బట్టు. శ్రీను,అయూబ్ ఖాన్, బనిశెట్టి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »