మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ మరమ్మత్తులు చేపట్టాలి

జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 31

జయశంకర్ భూపాలపల్లి జిల్లా
చిట్యాల మండలంలో లోని టేకుమట్ల కు వెళ్లే దారిలో శాంతినగర్ సమీపంలో కల్వర్టు వద్ద మిషన్ భగీరథ పైపులు లీకు అయినాయి.లీకైన నీటిలో మూగజీవాలు వాటర్ త్రాగడం బొల్లడం వల్ల అది పూర్తిగా నిండి కలుషితమై మళ్లీ ప్రజలు త్రాగే నీటిలో కలుస్తుంది కాబట్టి అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలనీ ప్రజలు కోరారు.

You may also like...

Translate »