ఏబివిపి ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలలు కల్పిస్తున్న కనీస వసతులపై సర్వే

జ్ఞానతెలంగాణ చిట్యాల, మే 31

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల శాఖ ఆధ్వర్యంలో మండలం కేంద్రంలోని ప్రయివేటు పాఠశాలలో ఫీజు లు మరియు విద్యార్థుల కు కల్పిస్తున్న వసతుల పై సర్వే స్థానిక కాకతీయ పాఠశాలలో నిర్వహించడం జరిగింది అని ప్రాంత కార్య సమితి సభ్యులు వేల్పుల రాజు కుమార్ మాట్లాడుతూ ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటు పాఠశాల విద్యార్థి ల కోసం కల్పిస్తున్న వసతుల పై , సర్వే చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకు వచ్చి కార్పొరేట్ ఫీజు లో మాఫియా నీ
అరికట్టాలని ,ఈ నివేదిక ను ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది అని తెలియ జేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఏ బి వి పి కార్యకర్తలు, పాఠశాల కారస్పాండంట్ రాజమహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »