జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

జ్ఞాన తెలంగాణ,న్యూస్.
నారాయణఖేడ్:

శంకరంపేట్ (A) మండలం లక్ష్మాపూర్ గ్రామంలో మాణిక్ ప్రభు జాతర కార్యక్రమానికి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్న.

గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి

వారితోపాటు మండల మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సురేష్ గౌడ్, ఎంపీటీసీ దత్తు, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు యాదుల్,నాయకులు మాణిక్ రెడ్డి,వెంకట్ రెడ్డి,అమర్ సెట్,యాదగిరి,సాయిలు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

You may also like...

Translate »