శ్రీ గంగాధరక్షేత్రం ఆరోవవార్షికోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే


జ్ఞాన తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ గంగాధర క్షేత్రంఆరోవ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్న మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంపల్లి రాఘవరెడ్డి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఉట్కూరి రమణారెడ్డి , మానకొండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ,మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలపోచయ్య, ఒగ్గు రమేష్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్, మాజీ సర్పంచ్ కూనబోయిన బాలరాజు, పెద్దలింగపూర్ ఎంపీటీసీ కర్ణాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు ఎర్రోజు సంతోష్ ,మైనార్టీ అధ్యక్షులు జమాల్,కిసాన్ సెల్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి,బీసీ సెల్ అధ్యక్షులు ప్రసాద్,తుమకుంట్ల రాజేందర్ రెడ్డి,మామిడి రాజు ,సావనపల్లి రాకేష్, ఉస్మాన్, శ్రీనివాస్, న్యత బాబు, తిరుపతి,పోతారాజు పర్శరాములు, అవరు బాలయ్య, వెంకటేష్ గౌడ్, ,బడుగు లింగం, బాలిరెడ్డి,గూడ నరేందర్ రెడ్డి, కుమార్, మంజూరు అలీ,తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »