ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన పోలీసుల రికార్డులను తనిఖీ చేస్తున్న సిఐ నరేష్.


జ్ఞాన తెలంగాణ – బోధన్
సాలుర మండల కేంద్రంలోని సాలూరక్యాంప్ గ్రామంలో గల ఫర్టీలైజర్ దుకాణాలను బుధవారం బోధన రూరల్ సిఐ నరేష్ ఆకస్మికంగా తన మిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తన వ్యాపారులు నాణ్యమైన విత్తనాలను రైతులకు విక్రయించాలని, నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మిన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే మందులు విత్తనాలు కొనుగోలు చేసిన వ్యాపారులు విధిగా రషీదు పొందాలని సూచించారు .ఆయన వెంట రూరల్ ఎస్సై నాగనాథ్, ఏఈఓ సాయిలు ఉన్నారు.

You may also like...

Translate »