విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాలే యాదయ్య

విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాలే యాదయ్య
జ్ఞాన తెలంగాణ న్యూస్
వికారాబాద్ జిల్లా
నవాబు పెట్ మండలం
చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో చేవెళ్ల నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు రామ్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, బల్వంత్ రెడ్డి, నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.