కాంగ్రెస్ నాయకులు షేక్ జాని పార్థివదేహానికి నివాళి


జ్ఞాన తెలంగాణ, కేసముద్రం:
కేసముద్రం మండల కేంద్రం కిష్టాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు షేక్ జాని పార్థివ దేహానికి మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహుబూబాద్ జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, వివిధ విభాగాల నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »