చిన్ననాటి స్నేహితుల ఆర్థిక సాయం

జ్ఞాన తెలంగాణ, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామానికి చెందిన పెండెల రవి(34) ఇటికల అనారోగ్యంతో మృతి చెందాడు. అతనితో చదువుకున్న విద్యార్థులు 2004-2005 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దలింగపూర్ తమ వంతు సహాయంగా 33000/- ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో గొడిశెల జితేందర్ గౌడ్, పయ్యావుల జనార్దన్, ఎర్ర బాబు, పసుల శ్రీశైలం, బొప్ప కార్తిక్, కొలపురం మహేశ్, కముటం రవి, తూముల దేవరాజ్, పలుమారి కొమురయ్య, బస్వరాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »