ప్రేమేందర్​రెడ్డిని గెలిపించండి


జ్ఞాన తెలంగాణ, వలిగొండ:

వలిగొండ మండల అధ్యక్షుడు బోల్ల సుదర్శన్ ఆధ్వర్యంలో శనివారం వెలువర్తి, పైల్వాన్ పురం గ్రామంలో పట్టభద్రుల ఓటర్లను కలసి మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఓటును వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అసెంబ్లీ ఇన్చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సుభాష్ రెడ్డి, కిసాన్ మౌర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, మహిళా మౌర్చ రాష్ట్ర కార్యదర్షులు నందికొండ గీతారెడ్డి, లక్ష్మి దశరథ, పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి, దంతూరి సత్తయ్య, మారోజు అనిల్ కుమార్ లోడే లింగస్వామి, మండల ఉపాధ్యక్షులు గంగధారీ దయాకర్, డోగిపర్థీ సంతోష్ ,మండల కార్యదర్శి మందుల నాగరాజు, ఎదురుగట్ల వెంకటేశం, మందాడి రంజిత్ రెడ్డి, సామ వినోద్ రెడ్డి, కీర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »