పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు.


జ్ఞాన తెలంగాణ / భద్రాద్రి/దుమ్ముగూడెం న్యూస్. మే 25 : దుమ్ముగూడెం మండలం కోయ నర్సాపురం గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం కోఆర్డినేటర్ తోటకుర రవిశంకర్, టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, సీనియర్ నాయకులు తాళ్ళపల్లి రమేష్ గౌడ్,భీమవరపు వెంకట్ రెడ్డి,ముర్రం వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »