భద్రాచలం డిఈ ఆఫీస్ ముందు ధర్నా


జ్ఞాన తెలంగాణ /భద్రాచలం.మే 25 :
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులకు కన్వర్షన్ చేసి పర్మినెంట్ చేయాలని, తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేసింది. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శనివారం భద్రాచలం డిఈ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి, పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిఈ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

You may also like...

Translate »