మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు


జ్ఞాన తెలంగాణ,హన్మకొండ జిల్లా:
మహాముత్తారం మండలం నిమ్మగూడెంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో స్తంభంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జాడి రాజయ్యకు తీవ్ర గాయాలు కాగా, హన్మమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడిని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బుధవారం పరామర్శిం చారు.
ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందిం చాలని సూచించారు..

You may also like...

Translate »