ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలి..


భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశం..

జ్ఞాన తెలంగాణ భువనగిరి మే 22..
ఖమ్మం, నల్గొండ ,వరంగల్ జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా BRS పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కి మద్దతుగా హైదరాబాదులోని ఎస్ వై ఎన్ కన్వెన్షన్ లో మునుగోడు నియోజకవర్గ పట్టభద్రులతో మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి తో కలసి సమావేశమైన భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్
తోపాటు
షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు అంజయ్య యాదవ్ , పల్లె రవికుమార్ గౌడ్, వెంకట్ నారాయణ, మునగాల నారాయణరావు ,పల్లె జ్యోతి తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా క్యామ మల్లేష్ గారు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకగా రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు (1) వేసి గెలిపించాలని కోరారు

You may also like...

Translate »