గౌటే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు బియ్యం అందజేత


జ్ఞాన తెలంగాణ భువనగిరి మే 20.

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో కాకల్ల కరుణాకర్, బొల్లం రామయ్య మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే సోమవారం రోజున వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించిన గౌటే ఫౌండేషన్ చైర్మన్ గౌటే లక్ష్మణ్ పద్మ..

అనంతరం వారికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు 50 కేజీల బియ్యాన్ని అందజేశారు.

భవిష్యత్తులో వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలొ ఎర్ర గోకుల కృష్ణ కూతురు లింగం గుర్రం బాబు గుర్రం శ్రావణ్ గౌటే రాజు బాబు కోయ రాజు శ్రీరాముల ప్రశాంత్ మామిడి రాజు వరిమడ్ల కనకయ్య గౌటే ప్రశాంత్ కొత్త ఉమేష్
గౌటే కృష్ణ స్వర్గం బాలు గౌటే భాస్కర్ గౌటే అరుణ్ దార్ల నరేష్ పుల్లంగారి వంశీ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »