ఎలక్షన్స్ కి సహకరించిన ప్రజలకి ధన్యవాదాలు


వరంగల్/నల్లబెల్లి,జ్ఞాన తెలంగాణ: ఎలక్షన్స్ కి సహకరించిన ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని ఎస్ ఐ బత్తుల రామారావు గారు చెప్పారు మండలం లోని లోక్ సభ ఎన్నికల విధులకు గాను సిఐ బాలకృష్ణ గారు,43 మంది WBC పోలిసులు, 15 మంది సివిల్ పోలీసు లు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వహించారు అని, 43మంది WBC పోలిసులు లలో 21ట్రెయిని పోలిసులు విధులు నిర్వహించారు అని చెప్పారు . ఈ ఎలక్షన్స్ కీ సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు

You may also like...

Translate »