కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటా..వెలి చాలా రాజేందర్ రావు.

కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటా..వెలి చాలా రాజేందర్ రావు.
జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్.
లోక్ సభ ఎన్నికల్లో తనకోసం కష్టపడి పని చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ ఎమ్మెల్యే కంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్,పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలకు, గ్రామ కార్యదర్శి లీడర్లకు, అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచెర్ల రవీందర్రావు ప్రకటించారు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో మంగళవారం నిర్వహించిన 20 రోజులుగా సొంత ఇంటి పనులు కూడా వదులుకొని తనకోసం కష్టపడినందుకు మీకు అందరికీ రుణపడి ఉంటానన్నారు. ఎంపీగా గెలిచి మీ అందరి మధ్యలో ఉంటూ కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ. పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.