ఓటు హక్కు వినియోగించుకున్న చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం మొయినాబాద్ మండలం ఎనికేపల్లి

గ్రామంలో(142,143 బూత్ లలో) కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి ఆయన సతీమణి గడ్డం సీతారెడ్డి, కుమార్తె పూజా ఆకాంక్ష రెడ్డి, కుమారుడు రాజ్ ఆర్యన్ రెడ్డి.

సోమవారం ఉదయం చేవెళ్ల నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకు పెద్దఎత్తున ఓటర్లు తరలివస్తున్న విషయం తెలుస్తున్నది.

ప్రజాస్వామ్యానికి ఈ శుభపరిమాణంగా భావిస్తున్న.

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు కదలిరావాలని కోరుతున్న అని రంజిత్ రెడ్డి అన్నారు.

You may also like...

Translate »