ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’
May 09, 2024,ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్రైవేట్ డిజిటల్ వాలెట్‌ను లాంఛ్ చేసింది. ఇందులో క్రెడిట్, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్లు, పాస్లు, ఐడీలు వంటివి సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. లావాదేవీలయేతర అవసరాల కోసమే ఈ వ్యాలెట్‌ను రూపొందించామని గూగుల్ తెలిపింది. మెట్రో ట్రైన్ టికెట్లు కూడా సేవ్ చేసుకునే విధంగా మెట్రో యాజమాన్యాలతో సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం