జనగామలో టిఆర్ఎస్ నాయకుల ప్రచారం..

జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్


జనగామ గ్రామం అక్కన్నపేట మండల్ జనగామ గ్రామంలో ఇవాళ ప్రచారంలో భాగంగా ఎంపీపీ భానుతులక్ష్మి జనగామ పార్టీ కార్యదర్శి పూదరి పరశురాములు. మాజీ సర్పంచ్, మాజీ ఉపసర్పంచ్, మిగతా కార్యకర్తలు అందరూ కలిసి గ్రామంలో ఐకెపి సెంటర్ వద్దకు వెళ్లి రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని రైతులకు చెప్పారు. అదేవిధంగా ఎంపీపీ లక్ష్మీ మాట్లాడుతూ కరీంనగర్ డివిజన్ ఎంపీ అభ్యర్థి వినోద్ అన్నను గెలిపించుకుంటే మాకు దగ్గర నుండి చేపిస్తాడని. గత ప్రభుత్వం మన నియోజకవర్గాన్ని. అభివృద్ధి చేయలేకపోయారని తెలియజేశారు. ఇప్పుడున్న పరిస్థితులలో మనం గెలిపించుకుంటే కావలసిన అభివృద్ధి పనులు తాను దగ్గరుండి చేపిస్తానని హామీ ఇచ్చారు.

You may also like...

Translate »