దక్షిణ కాశీ భగవానుడికి ప్రమాణాలు…తెలుగులో స్పీచ్ స్టార్ట్ చేసిన మోడీ.


జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్..
దక్షిణ కాశీ భగవానుడికి ప్రమాణాలు…
తెలుగులో స్పీచ్ స్టార్ట్ చేసిన మోడీ
.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించినారు. తొలుత వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్న మోడీ ప్రధాని.అనంతరం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి మద్దతుగావేములవాడలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో మాట్లాడారు. దక్షిణ కాశీ భగవానుడు రాజరాజేశ్వర స్వామికి పనామాలు అంటూ మోడీ తెలుగులో ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఇప్పటివరకు మూడు విడతలో ఎన్నికలు పూర్తయ్యా అని.
మూడు విడతలో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమే అన్నారుమిగిలిన నాలుగు విడతల్లో బిజెపి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నదమయ్యారన్నారు. కరీంనగర్లో బండి సంజయ్ విజయం ముందే నిర్ణయిందని భీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఎవరికి తెలియని అభ్యర్థిని కాంగ్రెస్ బార్లోకి దింపిందని కాంగ్రెస్ పార్టీ ఓటమి కాలర్ అయిందన్నారు. టిఆర్ఎస్ ప్రభావం కరీంనగర్ లో మర్చిపోయిన కనబడడం లేదన్నారు. మీ ఓట్ల వల్లే దేశంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దా అన్నారు. కాంగ్రెస్ పాలల్లో అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్నారు.

You may also like...

Translate »