మానవత్వాన్ని చాటుకున్న జఫర్ ఘడ్ ప్రజలు.

జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:జఫర్ ఘడ్ గ్రామం లో మంచోజు. రమేష్ చారి సీనియర్ వెల్దర్,అతి నిరుపేదవాడు, నిన్న రాత్రి 9:20 ని” లకి మరణించారని తెలుసుకొని వారి పార్థివ దేహానికి దహన సంస్కారణనలకు గ్రామం లో చందాల రూపం లో 32,850/- మరియు 1 క్వింటాన్ బియ్యాన్నివసూలు చేసి అట్టి మొత్తాన్ని రూపాయలను సహాయం రూపం లో వారి కుటుంబ సభ్యులకు, గ్రామస్తులు అందజేసి వారి ఉదార స్వభావం మరియు మానవత్వాన్ని చాటి ఆదర్శంగా నిలిచారు.జఫర్ గఢ్ ప్రజలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో జఫర్ గఢ్.1 ఎంపీటీసీ జ్యోతి.రజిత యాకయ్య,మాజీ ఉపసర్పంచ్.నంచర్ల.లత యాదగిరి,పట్టపూరి.దాసు,కొత్వాల్.కుమార్,md.అజీమ్,వివేక్ సింగ్,నాగరాజు,md, నజీర్,md. ఇక్బాల్,జయశంకర్, కోటి,నర్సయ్య తదితరులు పాల్గొని పూల మాల వేసి నివాళులర్పించారు.

You may also like...

Translate »