చిన్నచెల్మెడ బోడపల్లి గ్రామల్లొ మండల నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం

చిన్నచెల్మెడ బోడపల్లి గ్రామల్లొ మండల నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన
బిఆర్ఎస్ పార్టీ
రాష్ట్ర నాయకులు
పైతర సాయికుమార్

జ్ఞాన తెలంగాణ , మునిపల్లి

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మునిపల్లి మండలం
చిన్నచెల్మెడ బోడపల్లి గ్రామల్లో
మండల గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి
ఎన్నికల ప్రచారం

సీనియర్ నాయకులు గౌడిగామా శివ శంకర్
ఉపాధ్యక్షులు గడ్డం భాస్కర్

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత కేసీఆర్ ప్రభుత్వం
అభివృద్ధి కార్యక్రమాలతో
ప్రజల ప్రేమ అభిమానాలు పొందిందని
నేటి ప్రభుత్వం పాలనలో విఫలమైందని వారన్నారు

గ్రామాల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని వారన్నారు

ప్రజా వ్యతిరేక కాంగ్రెస్
పార్టీకీ ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని వారున్నారు

తెలంగాణ ప్రజల గలం బలం
బిఆర్ఎస్ పార్టీ నని
తెలంగాణ సాధించిన పార్టీ అని
తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ
బిఆర్ఎస్ పార్టీ అని

మళ్లీ కేసీఆర్ నాయకత్వమే కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని వారన్నారు

కెసిఆర్ గారి నాయకత్వంలో
జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న
ఉద్యమకారుడు బీసీ నేత
*గాలి అనిల్ కుమార్ గారిని
ఎంపీగా
గెలిపించాలని ఈ సందర్భంగా వారున్నారు

కార్యక్రమంలో
ఎంపీటీసీలు మంద రాజశేఖర్
పిల్లోడి నాగేష్
మాజీ సర్పంచు లు
గోపులారం బాగున్న
ఎడ్ల శంకర్
బోడపల్లి గోరే సాబ్
కాజా మియా
అయూబ్
చిన్న చల్మెడ బి ఆర్ ఎస్ అధ్యక్షులు ఒగ్గు మోహన్
బోడపల్లి అధ్యక్షులు,
చాట్ల బసవరాజ్
ఖమ్మంపల్లి అధ్యక్షులు మేతరి మనయ్య
నాయకులు
తాటిపల్లి అంజన్న
ఐదుల పురం బక్కన్న
బండారి పాండు
బోడపల్లి మాజీ ఉపసర్పంచ్
కన్న
చిన్న చిల్మెడ మాజీ ఉప సర్పంచ్ దత్తు గౌడ్ చిన్న చెల్మెడ నాయకులు
ప్రసాద్ సంచుల
కుమార్
వెంకయ్య
శ్రీనివాస్
బోడపల్లి నాయకులు
అవుటి వీరన్న
పట్లోళ్ల వీరన్న
చాట్ల మోహన్
మేతరి యేసయ్య
ఖమ్మం పల్లి నాయకులు
బుర్ర సురేష్
గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »