నేడు మృతుల కుటుంబాలకు పరామర్శించిన డా.ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్‌లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వాహనం మితిమీరిన వేగంతో బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు పబ్బతి నరేష్, బైరవపాక పరుశరాములు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు అత్యంత విషాదంలో ఉన్నాయి. మృతుల కుటుంబాలను నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ బీఆర్ఎస్ అభ్యర్థి డా.ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ నేడు తేదీ: 07-05-2024 (మంగళవారం) కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చరు.

You may also like...

Translate »