బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేజిస్ట్రేట్ కు ఘన సన్మానం

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేజిస్ట్రేట్ కు ఘన సన్మానం
జ్ఞాన తెలంగాణ- బోధన్
బోధన్ మేజిస్ట్రేట్ గా నూతనంగా నియమితులైన శేష సాయితల్ప ను సోమవారం పోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరడి పోశెట్టి , సంయుక్త కార్యదర్శి వాజీద్ హుస్సేన్, కోశాధికారి శ్రీధర్ బాబు, క్రీడా, సాంస్కృతిక కార్యదర్శి డాక్టర్ సమ్మయ్య, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రాఘవేందర్, న్యాయవాదులు ఎం గంగారెడ్డి, సిహెచ్ వి హనుమంతరావు, రాజు పటేల్ , మురారి, నరేష్ కులకర్ణి, కాశీం భాష, అజార్ తదితరులు పాల్గొన్నారు.
