ఉత్తరాఖండ్ సిఎం కు స్వాగతం పలికిన

ఉత్తరాఖండ్ సిఎం కు స్వాగతం పలికిన
కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు కాటం భాస్కర్ గౌడ్
జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)
లోకసభ ఎన్నికలలో భాగంగా తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కి స్వాగతం పలుకుతూ మర్యాదపూర్వకంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గం సభ్యుడు కాటం భాస్కర్ గౌడ్ శాల తో సన్మానించి ఆహ్వానం పలికారు.