నామ విజయాన్ని కాంక్షిస్తూ..ఖమ్మం రూరల్ ఆరేంపులలో గడప గడపకు ప్రచారం షురూ..

జ్ఞాన తెలంగాణ మే5, ఖమ్మం జిల్లా ప్రతినిధి:ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో బి.ఆర్.ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ..మండల పార్టీ అధ్యక్షులు బెల్లం.వేణుగోపాల్ ఆదేశానుసారం గ్రామంలోని అభయాంజనేయ స్వామికి పూజలు నిర్వహించి, గడప గడపకు తిరిగి కారు గుర్తు పై ఓటు వేసి నామ నాగేశ్వరరావు ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్దించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బి.ఆర్ఎస్. గ్రామ అధ్యక్ష,కార్యదర్శు లు బండి సతీష్, జల్లా.నరసింహారావు,మండల పార్టీ ఉపాధ్యక్షులు చుంచు.నారాయణ, మండల కో.ఆప్షన్ సభ్యులు ఎస్.కె దావూద్, మెడిద ఆనంతరెడ్డి, చెన్నబోయిన కృష్ణ, అరికట్ల వీరబాబు, బొడ్డు జితేందర్, కోడిరెక్క.శంకర్, కొండ్రు అఖిల్, పటాన్ మల్సూర్ మరియు గ్రామ బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.

You may also like...

Translate »