ఇంటి ఇంటికి బిఆర్ఎస్ నాయకులు ఆగని బీఆర్ఎస్ ప్రచారం

ఇంటి ఇంటికి బిఆర్ఎస్ నాయకులు ఆగని బీఆర్ఎస్ ప్రచారం ప్రచారంలో ఎండను సైతం లెక్కచేయచేయని బిఆర్ఎస్ కార్యకర్తలు- చేవెళ్ల మాజీ ఎంపీపీ జడ్పిటిసి మంగలి బాలరాజు చేవెళ్ల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్జ్ఞా న తెలంగాణ చేవెళ్ల మే 04 కాసాని జ్ఞానేశ్వర్ అన్న గెలుపు కొరకై బీఆర్ఎస్ నాయకులు ప్రచారంలో దూకుడు పెంచారు.

ఈరోజు చేవెళ్ల మండలంలోని అల్లవాడ , జాలగూడ , చేవెళ్ల టౌన్ లో సిపిఐ కాలనీ , రంగారెడ్డి కాలనీ ఇంటింటా ప్రచారం నిర్వహించారు చేవెళ్ల మాజీ ఎంపీపీ జడ్పిటిసి మంగలి బాలరాజు చేవెళ్ల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు రోజురోజుకు బహుజనల ముద్దుబిడ్డ బిసి ముద్దుబిడ్డ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్న గారికి బ్రహ్మాండమైన అపురూపమైన మద్దతు పెరుగుతుంది ప్రభుత్వం వ్యతిరేకతపై గతంలో ఉన్నటువంటి ఎంపీలపై వ్యతిరేకతతో ఎలాగైనా సరే ఈసారి కచ్చితంగా బీసీ బిడ్డ జ్ఞానేశ్వర్ అన్నను గెలిపిస్తామని చేవెళ్ల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు ప్రచారానికి అపూర్వ మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా ప్రచారంలోకి పాల్గొంటున్నారు ఈసారి మన బహుజన బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని మంచి మెజారిటీ తో గెలుపించుకుందాం అని తెలిపారు చేవెళ్ల మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న గ్రామ అధ్యక్షులు సర్పంచులు ముఖ్య కార్యకర్తలు నాయకులు ప్రతి గ్రామంలో ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు

You may also like...

Translate »