కాంగ్రెస్తోనే సుస్థిర పాలన- చేవెళ్ల PACS చైర్మన్ దేవర వెంకటరెడ్డి

కాంగ్రెస్తోనే సుస్థిర పాలన- చేవెళ్ల PACS చైర్మన్ దేవర వెంకటరెడ్డి- మిర్జాగూడ గ్రామ సర్పంచ్ భీమయ్య- జ్ఞాన తెలంగాణ చేవెళ్ల మే 04:కాంగ్రెస్తోనే సుస్థిర పాలన అందుతుందని చేవెళ్ల పిఏసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి పార్లమెంటు అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపు లక్ష్యంగా అంటూ శనివారం మండల పరిధిలోని మీర్జాగూడ గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 6 గ్యారెంటీలను అమలు చేశారని కొనియాడారు రాబోయే పంద్రాగస్టు వరకు రైతులకు రెండు లక్షల మెరకు రుణమాఫీ చేస్తానని సీఎం రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు చేవెళ్ల పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు,ఎంపీటీసీ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

You may also like...

Translate »