రామకృష్ణ పురం డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంటీపిసిసి ప్రతినిధి

రామకృష్ణ పురం డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంటీపిసిసి ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, (సరూర్ నగర్)చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలల్లో ప్రచారంలో భాగంగా రామకృష్ణ పురం డివిజన్, ఎన్టీఆర్ నగర్మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీపిసిసి ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వాని బలపరుస్తూప్రచారం నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీపిసిసి ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి ప్రచారంలో పాల్గొని ఓటర్లను హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

You may also like...

Translate »