నీట్-యూజీ అడ్మిట్ కార్డులు విడుదల.

నీట్-యూజీ అడ్మిట్ కార్డులు విడుదల.
దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే NEET UG-2024 అడ్మిట్ కార్డులు విడుదలయ్యా యి. మే 5న జరిగే ఈ పరీక్షకు 24 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దేశంలో 557 కేంద్రాలు, విదేశాల్లో 14 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అప్లికేషన్ నంబర్, DOB, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి విద్యార్థులు హాల్ టికెట్లు పొందవచ్చు. హాల్‌టికెట్ల కోసం
https://neet.ntaonline.in/frontend/web/admitcard/index
క్లిక్ చేయండి.
