కాంగ్రెస్ పార్టీలో చేరిక

జ్ఞాన తెలంగాణ చేవెళ్ల : చేవెళ్ల మండల పరిధిలో ని పలుగుట్ట గ్రామంలోని టిఆర్ఎస్ నాయకులు గౌరవ ఎంపీ రంజిత్ రెడ్డి గారి సమక్షంలో పీసీసీ ఉపాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వి ,ఎస్ ,ఎస్ చైర్మన్ మల్లారెడ్డి, అల్లాడ ప్రసాద్ ,నగర్ గూడెం పాండు తదితర నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఈకార్యక్రమంలో టిపిసిసి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి, కార్యదర్శి జి మ్ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింలు, గ్రామ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు శేఖర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రంగారెడ్డి, నాయకులు వాసుదేవ రెడ్డి, కృష్ణారెడ్డి, రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి, బుచ్చిరెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, జంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కార్తీక్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, గూడెపు అభిలాష్ రెడ్డి, దేవులపల్లి అభిలాష్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు

You may also like...

Translate »