చల్లా వంశీచందర్ రెడ్డి గెలుపుకై కృషి చేయాలి:

గురువారం తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్య మంత్రివర్యులు శ్రీ,ఎ, రేవంత్ రెడ్డి గారు మరియు ఇన్చార్జి శ్రీ,ఎ,తిరుపతి రెడ్డి గారి పిలుపు మేరకు మన పాలమూరు ముద్దు బిడ్డ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థి శ్రీ,చల్లా వంశీ చంద్ రెడ్డి గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలని గురువారం దోరెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల పులిగట్టు ఎస్సి కాలనీ లో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్,టి విభాగం కోడంగల్ తాలూకా ఇంచార్జ్ అనిల్ నాయక్,గ్రామ నాయకులు శ్రీ నారాయణరెడ్డి,బజారప్ప,కిష్టప్ప,తిమ్మప్ప,మాసప్ప,అనంతప్ప,రవి,కార్యకర్తలు కాలనీ వాసులు పాల్గొన్నారు ,

You may also like...

Translate »