టెన్త్ ఫలితాలలో కవ్వ గూడ స్టూడెంట్స్ ప్రతిభ…..

టెన్త్ ఫలితాలలో కవ్వ గూడ స్టూడెంట్స్ ప్రతిభ…..

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్ రూరల్

మండల పరిదిలోని కవ్వగూడ గ్రామంలో ప్రభుత్వ పాటశాలలో పధవ తరగతి విద్యార్ధులు ప్రతిభాను చాటారు.
టెన్త్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులకు గ్రామంలో ని యువకుడు రొడ్డ క్రాంతి ముదిరాజ్ విద్యార్థులకి సన్మానం చేసి ప్రశంసించాడు. ఈ సందర్బంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఒక ఉన్నాత లక్ష్యాన్ని కాల్గి ఉండాలి వాటినీ చేరుకోవాలనీ అది కేవలం చదువు కుంటేనే సాధ్యపడుతుందని తెలిపాడు.కవ్వగూడ ప్రభుత్వ పాటశాలలో ఎల్వడ్ల అక్షిత చారి 9.7 జీపీఏ మరియు దేవరకొండ అఖిల 9.7మరియు కనపురం ప్రణతి 9.2 మరియు కుక్కల వర్షిత 9.0 మరియు మెట్టు నికిత 9.0 మరియు రోడ్డా పవన్ 9.3 మరియు రోడ్డ జగన్ 9.3 రోడ్డ ప్రణయ్ 9.0 పాయింట్లు సాదించి ప్రతిభ చాటారు.

You may also like...

Translate »