10/10GpA సాధించిన విద్యార్థులకు BRSV ఆధ్వర్యంలో సన్మానం

వేములవాడ పట్టణంలోని వాగ్దేవి హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితలో కె.సహస్రాంజలి 10/10.జె నాగశ్రీ 10/10.ఏ తేజశ్రీ 10/10 శాతం సాదించినందున BRSV నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ విద్యార్థులను శాలువతో సన్మానించారు ఈసందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణతకు కృషి చేసిన ఉపాద్యాయులకు విద్య సంస్థ యాజమాన్యనికి కృతఙ్ఞతలు తెలిపారు విద్యార్థులు తలితండ్రులు కన్నా కళల్ని సాకారం చేయాలిని విద్యార్థులకు BRSV ఎల్లప్పుడూ అండగా ఉంటుందిని చెప్పారు.కార్యక్రమంలో BRSV నాయకులు తుమ్మల దిలీప్.మంతె సందీప్.ఎం డి పర్వేజ్ .రాకేష్ పాఠశాల ప్రిన్సిపాల్ పార్శారం గారు ఉపాధ్యాయులు. విద్యార్థులు పాల్గొన్నారు

You may also like...

Translate »