బిఆర్ఎస్ బిజేపి కు బిగ్ షాక్

మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ బిఆర్ఎస్, బీజేపీ, టిడిపి నుండీ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జాంగిర్ భాయ్, సెక్రటరీ, దుబ్బాక శేఖర్,మాజీ టిడిపి ప్రెసిడెంట్,కోస్గి శంకర్,పొన్నాల తిరుమల్,మూగదాల వెంకటేష్,గౌడ్,అల్వాల రవికుమార్,ఎస్ కే పాషా బాయ్ డక్కీఆర్ నాయక్, పటేల్,షఫీ బాయ్ ముఖ్య నాయకులు భారీ ఎత్తున చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, రామకృష్ణ పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న గణేష్ నేత పిట్ట హరినాథ్ రెడ్డి,యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ నేత, గట్ల రవీంద్ర, యాదయ్య, లింగస్వామి గౌడ్, పగడాల ఎల్లయ్య,శైలజ రెడ్డి, సంతోష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »