మోడల్ స్కూల్ విద్యార్థులను సన్మానించిన

కందుకూరు మండల కేంద్రం
నేదునూరు గ్రామంలో వైస్ ఎంపీపీ గంగుల శమంతా ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలం కోఆర్డినేటర్ యండి అఫ్జల్ బేగ్,గ్రామ శాఖ అధ్యక్షులు బొర్ర సురేష్, సీనియర్ నాయకులు వరికుప్పల బాబు,యండి సర్వర్, గ్రామ పెద్దలు గంగుల చంద్రారెడ్డి, గంగుల వెంకట్ రెడ్డి, ఇంద్రకంటి శివరాజా, పోలేమోని నాగేష్ తదితరులు నేదునూరు గ్రామంలో పదవ తరగతి పరీక్షలో మోడల్ స్కూల్ విద్యార్థులు 10/10 మార్కులు సాధించిన పోలేమోని ప్రణవి, తండ్రి నాగేష్,10/9.5 సాధించినఇంద్రకంటి రక్షిత తండ్రి రమేష్,10/9.3సాధించిన గంగుల విద్య తండ్రి వెంకట్ రెడ్డి, సేంట్ జోషఫ్ స్కూల్ విద్యార్థి 10/9.8సాధించిన గంగుల గీతిక తండ్రి మహిపాల్ రెడ్డి, 10/9.2సాధించిన యండి ముదస్సిర్బేగ్ తండ్రి ఖయ్యుమ్ బేగ్ విద్యార్థులు అందరికి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీధర్ కి సన్మానం చేసి అభినందనలు తెలియ చేశారు.

You may also like...

Translate »